Tag #BRS debts #El Niño woes #’Indiramma’ houses will not stop

బీఆర్‌ఎస్ అప్పులు.. ఎల్‌నినో తిప్పలు

– అయినా ఇందిరమ్మ ఇళ్లు ఆగవు – వచ్చే దీపావళికి ‘క్యూర్‌’లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం పూర్తి – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు తమ నెత్తిన పెట్టిపోయినా, ఎల్‌నినో వంటి ప్రకృతి విపత్తులు వచ్చినా ఇందిరమ్మ ఇళ్ల…