బీఆర్ఎస్ అవినీతి దాహానికి బలైన కాళేశ్వరం

– వినియోగంలోకి రాకముందే కూలిన ఏకైక ప్రాజెక్టు – ‘పల్లె పల్లెకు సీతక్క’లో భాగంగా ములుగు నియోజకవర్గంలో పర్యటన ములుగు, ప్రజాతంత్ర, నవంబర్ 6 : బీఆర్ఎస్ అవినీతి దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలి అయిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆరోపించారు. పల్లె పల్లెకు…
