హైడ్రాపై బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు

– ప్రజలు స్వాగతిస్తుంటే వీరు విమర్శిస్తున్నారు – నీట్‌పై కేంద్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది – మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28: హైడ్రాపై బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయని, హైడ్రాపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యతిరేక ప్రచారం జరుగుతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రజల ప్రయోజనాల…
