పోలీసుల దాడిపై గవర్నరుకు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

– కాంగ్రెస్ సర్కార్‌పై, హామీలపై ఫిర్యాదుల వెల్లువ – వెయ్యి రోజులు గడిచినా హామీలు నెరవేర్చని కాంగ్రెస్ - రైతు బంధు, నిరుద్యోగ సమస్యలపై వైఫల్యం – మా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడులు చేశారు – దాడిపై గవర్నర్‌కు ఆధారాలు చూపాం: కేటీఆర్ హైదారాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 9: లోక్‌భవన్‌లో గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు,…
