బస్ చార్జీల పెంపు దారుణం

– 9న ‘చలో బస్ భవన్’కు బీఆర్‌ఎస్ పిలుపు -హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 9న చలో బస్ భవన్‌కు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చార్జీల పెంపుతో పేదలపై భారం పడుతుందని పేర్కొన్నారు. ‘చలో…
