బీసీ సమాజాన్ని మోసం చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు
హైదరాబాద్, ఆగస్టు 17: బీసీ సమాజానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హామీలు ఇచ్చి మోసం చేశాయని అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు విమర్శించారు. రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింలకు 5% రిజర్వేషన్ కల్పించడం వల్ల నిజమైన బీసీ వర్గాల వాటా తగ్గిపోయిందని, ఇప్పుడు పలు బీసీ…
