ఇన్‌స్టా వేదికగా వల విసిరిన బ్రదర్స్

– ఖరీదైన కార్లలో తిప్పుతూ అత్యాచారాలు – మైనర్ల ట్రాప్ కేసులో ఆజాద్ తల్లి, మేనమామ అరెస్ట్ – వివరాలు వెల్లడించిన కమిషనర్ సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్, చీటింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు అన్నదమ్ములు 19 మంది మైనర్లను ట్రాప్ చేసినట్లు…
