రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల మృతి

రఘునాథపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ఊహించని ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. రఘునాథపాలెం మండలంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వరసకు అన్నాచెల్లెలి ప్రాణాలను బలితీసుకుంది. మండలంలోని జింకలతండా సమీపంలోని గ్రీన్ కాలనీకి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి గుండేటి శ్రీను(18) శనివారం ఉదయం బైకుపై ఖమ్మం వచ్చాడు. వరసకు చెల్లెలు అయిన…
