Tag #BRICS #Parliamentary Forum meetings #Delhi #Speaker Prasad Kumar

తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తాం

– బ్రిక్స్ సమావేశాలకు శాసనసభాపతి ప్రసాద్ కుమార్ హాజ‌రు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 26 : దిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో 26, 27 తేదీలలో జ‌రుగుతున్న‌ 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ సమావేశాలకు హాజరయ్యేందుకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో…