పెన్షన్‌కు లంచం డిమాండ్
– ఎస్సీ అభివృద్ధి శాఖ సిబ్బంది ముగ్గురు సస్పెన్షన్ – బాధితురాలి ఫిర్యాదుతో విచారణ జరిపించిన కలెక్టర్ పవార్ సూర్యాపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: పదవీ విరమణ పొందిన తోటి ఉద్యోగిణి పింఛను ప్రతిపాదనలు పంపడంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు లంచం డిమాండ్ చేసిన ముగ్గురు ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కొరడా…
