Tag breaking news

తెలంగాణ స్పోర్టస్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడ సమీక్ష సమావేశం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 06: ‌నూతన క్రీడవిధాన రూపకల్పన, స్పోర్టస్ ‌హబ్‌,‌సీఎం కప్‌ ‌మరియు ఇతర అంశాలపై తెలంగాణ స్పోర్టస్ అథారిటీ బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో సమీక్ష సమావేశం నిర్వహి ంచింది. ఈ సమావేశం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్‌ ‌రంజన్‌, ‌పీసీసీ అధ్యక్షులు,తెలంగాణ కరాటే అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ‌స్పోర్టస్ అథారిటీ…

స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విద్యార్థుల‌కు చదువుతో పాటు స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేర్క‌న్నారు. అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామ‌ని, టాటా ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామ‌ని తెలిపారు. సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కల్పిస్తోంద‌ని, చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాల‌ని…

విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందించ‌డ‌మే ల‌క్ష్యం

ఈనెల 14న‌ఫేజ్-2 కింద  ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు అంద‌రికీ విద్య‌, వైద్యం, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తాం.. పిల్ల‌ల్లో నైపుణ్యాల పెంపున‌కు స్కిల్ యూనివ‌ర్సిటీ విద్యార్థుల‌తో ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల్లో విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందించ‌డ‌మే త‌మ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో…

ఇది రైతు ప్రభుత్వం కాదు, రాబంధుల ప్రభుత్వం

ధాన్యం కొనుగోళ్ల‌లో ప్ర‌భుత్వం విఫ‌లం రేవంత్‌రెడ్డి, మంత్రులు.. ఒక్క కొనుగోలు కేంద్రానికైనా వెళ్లారా..? 91లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వడ్లు కొంటామన్న  మంత్రి ఉత్తమ్‌ ‌చెప్పినవన్నీ ఉత్తయే… రాఘవపూర్ ‌ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీష్‌రావు  ‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ, చేతలు మాత్రం గడప దాటడం లేదనీ, ప్రభుత్వం నిర్లక్ష్యంతో  వొడ్లు పండించిన…

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి(యం.వి.ఏ)దే విజయం

Mahavikas Aghadi winner in Maharashtra

హిమాచల్ ప్రదేశ్,కర్నాటక, తెలంగాణా లలో ఇచ్చిన హామీలు అమలు చేశాం  మహారాష్ట్ర ప్రజల కోసం రాహుల్ గాంధీ ఐదు హామీలనిచ్చారు  అధికారంలోకి రాగానే అమలులోకి   మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 06: మహారాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ( యం.వి.ఏ.)…

వనరుల సమీకరణ పై దృష్టి సారించాలి

నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్య సాధనకు చేరుకోవాలి   సమృద్ధిగా ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాలి   రెవిన్యూ మొబిలైజేషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 06:  ప్రజలపై భారం మోపకుండా వనరుల సమీకరణ పై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచించారు. బుధవారం…

కులగణన సర్వేతో అన్ని వర్గాలకు న్యాయం

Justice for all communities with caste census survey

ర‌వాణా, బీసీ సంక్షేమ‌శాఖ‌ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ దుష్ప్రచారాలను నమ్మొద్దని హితవు ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన  తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం జీహెచ్‌ఎం‌సీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సర్వేను ప్రారంభించారు. ఎన్యుమరేటర్లకు సర్వే కిట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా బుధ‌వారం నుంచి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందని..  150 ఇండ్లకు…

కుల గణనపై తప్పుడు ప్రచారాలు న‌మ్మొద్దు..

సంప‌ద‌ను అంద‌రికీ స‌మానంగా పంచ‌డ‌మే ల‌క్ష్యం కులగణన సర్వే కుల వివాదాలను రగిలిస్తుందనడం అర్ధరహితం రేషన్‌ ‌కార్డులు, పింఛన్లలో కోతలు విధించ‌బోం కులగణనపై ఎన్నికల ముందే రాహుల్‌ ‌గాంధీ ప్రచారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ‌కులగణన సర్వే కుల వివాదాలను రగిలిస్తుందన్న ఆరోపణలు అర్థ‌రహితమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క…

విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచకపోవడం సాహసోపేత నిర్ణయం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ను అభినందించిన ఐరన్‌, ‌స్టీల్‌ అసోసియేషన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 6 : ‌విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపీతమైనదని స్టీల్‌, ఐరన్‌ ‌పరిశ్రమల యజమానులు తెలిపారు. ఇది చార్జీలు పెంచితే రాష్ట్రాల్లోని స్టీల్‌, ఐరన్‌ ‌పరిశ్రమలు మూసి వేసుకునే పరిస్థితి ఏర్పడేదని వివరించారు. బుధవారం…