Tag breaking news

జన్వాడలో సారాబుడ్లతో దీపావళి

మద్యంతో కెటిఆర్‌ ‌దీపావళి వేడుకలు తప్పు చేయకుంటే రాజ్‌ ‌పాకాల ఎందుకు ప‌రార‌య్యారు? మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి స్పష్టీకరణ ‌దీపావళి అంటే ఎవరైనా చిచ్చుబుడ్లు కాలుస్తారు. కానీ, జన్వాడ ఫామ్ హౌస్‌లో మాత్రం సారాబుడ్లు బయటికొచ్చాయి. అనధికార విదేశీ మద్యంతో కేటీఆర్‌ ‌దీపావళి జరుపుకొంటున్నారా? జన్వాడ ఫామ్‌హౌస్‌పై బీఆర్‌ఎస్‌ ‌కట్టుకథలు హాస్యాస్పదం. ప్రభుత్వం…

‘అభివృద్ధి’ పేరుతో వృక్ష సంహారం!

Deforestation in the name of 'development'!

నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం పర్యావరణ పరిరక్షణ అన్నది కేవలం నినాదంగా మారింది. దేశ రాజధాని దిల్లీ  విషయమే తీసుకుంటే వాతావరణ కాలుష్యం అరికట్టే చర్యలు కానరావడం లేదు. కోర్టులు మొత్తుకుంటున్నా పట్టింపు లేదు. కాలుష్యం కారణంగా తాను వాకింగ్‌కు కూడా వెళ్లలేక పోతున్నానని సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ చేసిన వ్యాఖ్యలు గమనార్హం.…

కొన‌సాగిన‌ బెటాలయిన్‌ ‌పోలీసుల నిరసనలు

సచివాలయ ముట్టడికి యత్నం.. ప‌లువురి అరెస్టు.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 28:‌ రాష్ట్రమంతటా ఒకే పోలీస్‌ ‌విధానాన్ని అమలు చేయాలంటూ నిరసన తెలుపుతున్న టీజీఎస్పీ కానిస్టేబుళ్లు సచివాలయ ముట్టడికి యత్నించారు. రాష్ట్ర నలుమూలల నుంచి బెటాలియన్‌ ‌కానిస్టేబుళ్లు సోమవారం ఉదయం నగరానికి చేరుకొని సచివాలయం వద్దకు బయలుదేరారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ వస్తున్న వారిని ఎన్టీఆర్‌…

టాటా-ఎయిర్‌బస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Tata-Airbus

స్పెయిన్‌ ‌ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో రోడ్‌ ‌షో లక్ష్మీ విలాస్‌ ‌ప్యాలెస్‌లో ద్వైపాక్షిక భేటీ గాంధీనగర్‌, అక్టోబర్‌ 28 : ‌భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పెయిన్‌ ‌ప్రధాని పెడ్రో శాంచెజ్‌ ఇద్దరూ కలిసి సోమవారం గుజరాత్‌లోని వడోదరలో టాటా-ఎయిర్‌బస్‌ ఎయిర్‌‌క్రాఫ్ట్ ‌ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందు ఇద్దరూ కలిసి రోడ్‌ ‌షో నిర్వహించారు.…

నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌28:  ‌హైదరాబాద్‌ ‌నగరంలో నెల రోజులపాటు ఆంక్షలు విధిస్తున్నామం టూ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తు న్నాయని విశ్వసనీయ సమాచారం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నవంబర్‌ 28 ‌సాయంత్రం ఆరు గంటల వరకు నెల రోజులపాటు…

రాజ్‌ ‌పాకాలకు నోటీసులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28 : ‌జన్వాడ్‌ ‌ఫామ్‌ ‌కేసులో కీలక నిందితుడైన రాజ్‌ ‌పాకాల నివాసం ఓరియన్‌ ‌విల్లాలో ఆదివారం పోలీసులు సోదాలు చేశారు. అనంతరం పరారీలో ఉన్న రాజ్‌ ‌పాకాలకు విచారణకు హాజరు కావాలంటూ ఆయన నివాసానికి నోటీసులు అంటించి వెళ్లారు. ఈ క్రమంలోనే రాజ్‌ ‌పాకాల న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇదిలావుంటే  జన్వాడ…

రాజ్‌ ‌పాకాలకు రెండ్రోజుల సమయం ఇవ్వండి

జన్వాడ ఫామ్‌హౌస్‌ ‌కేసులో హైకోర్టులో విచారణ విచారణకు హాజరు కాని విజయ్‌ ‌మద్దూరి తన ఫోన్‌ ‌బదులు మరొకరి ఫోన్‌ ఇచ్చిన విజయ్‌ కెటిఆర్‌ ‌సతీమణిని విచారించిన పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసుకు సంబంధించి కేటీఆర్‌ ‌బామ్మర్ది రాజ్‌పాకాల దాఖలు చేసిన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు…

యాదవుల‌కు అన్నిరంగాల్లో స‌ముచిత స్థానం క‌ల్పిస్తాం..

Revanth Reddy

నగరంలో సదర్ ఉత్సవాలు రాష్ట్రానికే గర్వకారణం.. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 27 : హైద‌రాబాద్‌ నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తాను గ‌తంలోనే చెప్పానని సీఎం తెలిపారు. ఇక నుంచి ప్రతీ ఏటా సదర్ సమ్మేళనం…

Somasila to srisailam river trip: సోమశిల టూ శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం

పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త అందించింది.. నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్ లో చేపట్టనున్న ఈ టూర్ అక్టోబర్ 26 వ తేదీ నుండి నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తెచ్చింది..…