Tag Breaking News Now

కేసిఆర్‌ ‌పాలనకు మరో పార్శ్వం..!

‘‘‌నాణానికి బొమ్మా, బొరుసూ ఉన్నట్లే పాలనకు మరోకోణం కూడా చూడాల్సి ఉంది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందగా, అన్ని పార్టీల బాటలోనే తాత్కాలిక అవసరాలు, ప్రయోజనాల కోసం ఉద్యమానికి సంబంధం లేని వారిని పార్టీలో చేర్చుకోవడాలు, అధికారాలు కట్టబెట్టడాలు, తెరాస ఆవిర్భావం నుండి అంకిత భావంతో పనిచేసిన, జెండాలు మోసిన వారికి మింగుడు…

‌గ్రామ సర్పంచ్‌లకు అండగా బిజెపి

వారి కోసం త్వరలో రాష్ట్ర శాఖ మౌనదీక్ష నిధులు ఇవ్వకుండా గ్రామాలను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌లకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : గ్రామాల స్వశక్తితో అభివృద్ధి పథంలో నడవాలన్నదే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని, న్యాయమైన డిమాండ్ల కోసం గ్రామ సర్పంచ్‌లు చేసే…

బాల లందరికీ విద్య ఉత్త మాటేనా? చిన్నారుల భవిష్యత్తు అంధకారమేనా!

నేడు అంతర్జాతీయ బాలల దినోత్సవం నిరక్షరాస్యత నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా- దేశంలో బాలలందరికీ విద్య గగన కుసుమమే అవుతోంది. సార్వత్రిక విద్యా వ్యాప్తికి ప్రభుత్వాలు పలు పథకాలు చేపట్టినా ఇంకా అధిక శాతం పిల్లలు విద్యాగంధం లేక బాలకార్మికులు గానే ఉండి పోతున్నారు. బాలల శ్రేయస్సుకు…

కేసీఆర్‌కు చెక్‌ ‌పెట్టడమే తెలంగాణ బీజేపీ లక్ష్యం

కుటుంబ పాలనను అంతమొందించి తీరుతాం రాష్ట్ర ప్రజలు కూడా ఇందుకు సిద్దంగా ఉన్నారు బిజెపి సమావేశంలో తరుణ్‌ ‌చుగ్‌,‌కిషన్‌ ‌రెడ్డిల వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే23: కేసీఆర్‌కు చెక్‌ ‌పెట్టడమే తెలంగాణెళి బీజేపీ లక్ష్యం తెలంగాణ బీజేపీ ఇన్‌ ‌ఛార్జ్ ‌తరుణ్‌చుగ్‌ ‌పేర్కొన్నారు. రైతులను కేసీఆర్‌ ‌మోసం చేశారని తరుణ్‌చుగ్‌ ఆరోపించారు.తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ‌పాలన పట్ల ప్రజల్లో తీవ్ర…

కొత్త మెడికల్‌ ‌కాలేజీల పనులు త్వరగా పూర్తి చేయాలి

నేషనల్‌ ‌మెడికల్‌ ‌కౌన్సిల్‌ ‌పరిశీలన నేపథ్యంలో అన్ని విధాలుగా సిద్దంగా ఉండాలి ఆరోగ్య, అర్‌ అం‌డ్‌ ‌బీ అధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి హరీశ్‌ ‌రావు.. హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే23: గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్‌ ‌స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖ…

మళ్లీ కలకలం రేపుతున్న కొత్త వేరియంట్‌

తమిళనాడు, తెలంగాణలో నమోదైన కేసులు సామాజిక వ్యాప్తి ఎక్కువన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ న్యూ దిల్లీ ,మే23: భారత్‌లో ఒమిక్రాన్‌ ‌సబ్‌వేరియెంట్‌ ‌కేసుల కలకలం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా కొరోనా  వైరస్‌ ‌వ్యాప్తిని చెందిస్తున్న వేరియెంట్‌లుగా బీఏ.4, బీఏ.5లను పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఉపవేరియెంట్‌ల కేసులు ఇప్పుడు మన…

లక్ష్యానికి అనుగుణంగా పని చేయకపోతే ఏఈవోలపై చర్యలు

అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న పంట ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు సాగుకు సిద్ధిపేట జిల్లా లాభదాయకం టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 14(ప్రజాతంత్ర బ్యూరో) : క్ష్యానికి అనుగుణంగా వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) పని చేయకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సుతిమెత్తగా హెచ్చరించారు. ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుకు సిద్ధిపేట…

అమ్మ పాటల్ని

ఏ చరిత్రా చెప్పలేదు నాకు యుద్ధం చేయమని ఏ పురాణమూ ఇతిహాసమూ నేర్పలేదు సరైన పాఠం ఎముకల దారిలో మృత్యువు భుజాన్ని ఆసరాగా తీసుకుని గడిచిన గతాన్ని శాంతి వచనాల్లా వల్లేవేస్తూ ఎదురుచూసే గుమ్మాలకు రేపటి తోరణాలు కడుతూ కోల్పోయిన కడుపులకు సర్ది చెప్పుతూ అరణ్యరోదనల పర్వంలో ఎన్ని పాత్రలో సజీవదహనం చేయబడ్డవి ఇంకా వారి…

అసెంబ్లీ నియోజకవర్గాలలో స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలి

సీఎంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌లేఖ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ‌వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈమేరకు శనివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.…