Tag Breaking News Now

మునుగోడులో మారుతున్న సమీకరణాలు ..

మరో పదిరోజుల్లో జరుగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో సమీకరణాలు,విజయావకాశాలు రోజు రోజు కు మారుతున్నాయి.. కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన సీనియర్‌ ‌నాయకుడు వెలిబుచ్చిన అభిప్రాయం నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న మునుగోడు ఎన్నిక సందర్భంగా ఆ పార్టీకి గొడ్డలి పెట్టుగా మారింది. రోగి చనిపోయేవరకు ఏం ఫరవాలేదని డాక్టర్లు ధైర్యం చెబుతారు. అలాగే ఏ రాజకీయ…

ధన, ద్రవంతో మునుగుతున్న మునుగోడు…చోద్యం చూస్తున్న ఎన్నికల సంఘం..

‘‘ఒక వైపు ఆకారణంగా ముందస్తుగా ఒక శాసన సభ్యుడు రాజీనామా చేసి ఉపఎన్నిక వచ్చే పరిస్థితి కల్పించి ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తే,మరొక వైపు తెలంగాణ ప్రాంతంలో ఎన్నడు లేనంతగా మని మధ్యం ఏరులైపారుతున్న పరిస్థితి.ఈ మొత్తం ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నట్లుగా కనబడుతుంది.’’ ప్రజాస్వామ్య వ్యవస్థ కు పునాది రాయి ఎన్నికల వ్యవస్థ.ఇది స్వయంప్రతిపత్తి గల…

ఐక్యరాజ్య సమితి శల్య సారథ్యం

  సెప్టెంబర్‌ 21, అం‌తర్జాతీయ శాంతి దినోత్సవం ప్రస్తుత ప్రపంచ ఆధిపత్య ధోరణి శాంతికి విఘాతం కలిగిస్తున్నది. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న సామ్రాజ్యవాద అహంకార ధోరణి, యుద్ధోన్మాదానికి దారి తీస్తున్నది. ఉక్రెయిన్‌,‌రష్యాల మధ్య గత కొద్ది నెలలుగా  కొనసాగుతున్న యుద్ధం ఈ కోవలోకే వస్తుంది. రాజ్య విస్తరణ కోసం జరిగే ఏ యుద్ధమైనా అంతిమంగా…

ఆసియా కప్‌ ‌నుంచి ఇక భారత్‌ ‌నిష్క్రమణ తప్పదా?

వరుసగా రెండు మ్యాచుల్లోనూ పేలవ ప్రదర్శన బ్యాటింగ్‌, ‌బౌలింగ్‌, ‌ఫీల్డింగ్‌ల్లో పూర్తి నిర్లక్ష్య ధోరణి దుబాయ్‌, ‌సెప్టెంబర్‌ 7 : ‌వరుసగా చేసిన తప్పే చేస్తూ పోవడం వల్ల టీమిండియా పేలవ ప్రదర్శనతో పోటీ నుంచి తప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.పాక్‌తో టాస్‌ ఓడి చేసిన తప్పులనే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ చేయడంతో వరుసగా రెండు పరాజయాలను…

మతం పేరు మీద.. ప్రాంతం పేరు మీద వివాదాలు

హైదరాబాద్‌ను కాంగ్రెస్‌ అభవృద్ధి చేస్తే..రాష్ట్రాన్ని కెసిఆర్‌ అప్పుల పాలు చేశారు ప్రజల సమస్యలు తీర్చకుండా బిజెపి, టిఆర్‌ఎస్‌ల మోసం మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్‌ ‌కంచుకోట ఓడించే శక్తి మోడీకి..కేడీకి లేదు కాంగ్రెస్‌ ‌నేతలు రేవంత్‌, ఉత్తమ్‌, ‌జానా తదితరుల రెండు ప్రభుత్వాల వైఫల్యాలపై కాంగ్రెస్‌ ‌చార్జ్‌షీట్‌ ‌గడపగడపకూ తీసుకుని వెళ్లాలని పార్టీ కార్యకర్తలకు నేతల విజ్ఞప్తి…

ఆగస్ట్ 22 ‌న అల్లూరి పోరాటానికి వందేళ్ళు…..

  మన్యం పోరాటాలకు మనుగడ ఏది ఆజాదీ కా అమృతోత్సవం ద్వారా స్వాతంత్య్ర సమరయోధులను సంస్మరించుకునే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఏడాది అల్లూరి సీతారామరాజు 125 వ జయంతుత్సవాలను, పలు కార్యక్రమాలను ఇటీవల భీమవరం, మోగల్లు, లంబసింగి ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 75 ఏళ్ల తరువాత మరుగున పడిన స్వాతంత్య్ర సమర…

నోవాటెల్‌ ‌హోటల్లోనే ప్రధాని మోడీ బస

ఎస్పీజీ సూచనలతో రాజ్‌భవన్‌కు బదులు నోవాటెల్‌కు మార్పు హెచ్‌ఐసిసి పరిసరాల్లో నేటి నుంచి జులై 3 వరకూ 144 సెక్షన్‌ ‌నో ఫ్లయింగ్‌ ‌జోన్‌గా ప్రకటించిన అధికారులు ప్రధాని రాకతో మూడు కమిషనరేట్ల పరిధిలో కఠిన ఆంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌మాదాపూర్‌ ‌నోవాటెల్‌ ‌హోటల్లో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ…

కౌంట్‌డౌన్‌ ‌పేరుతో తెలంగాణ ఊపిరి తీయకండి …

త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడానికి ఉన్న అడ్డంకులకు కౌండ్‌డౌన్‌ ‌మొదలవుతుందనుకుంటే తల్లని చంపి బిడ్డకు ప్రాణం పోశారని తెలంగాణను అవమానించే మోడీ బిజేపి, తెలంగాణ తల్లిని తెలంగాణ ద్రోహులకు దారాదత్తం చేయాలనుకున్న కేసియార్‌ ఒకరికొకరు ‘‘కౌంట్‌డౌన్‌’’ ‌మొదలుపెట్టి తెలంగాణ ఊపిరి, పరువు, వారసత్వం అన్నీ మింగేస్తున్నారు. జూలై 2న…

యాసంగి వడ్ల కొనుగోలు డబ్బులను వెంటనే చెల్లించాలి

రైతు బంధు డబ్బులను వెంటనే రైతుల ఖాతాలో జమచేయండి సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22: ‌యాసంగి వడ్ల కొనుగోలుకు సంబంధించిన డబ్బును వెంటనే రైతులకు చెల్లించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు ఆయన సీంఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రైతుబంధు పథకం…