సాగు ‘‘బడి’’ సాగేదెల
తొలకరి పలకరింపు తో సకల రైతాంగం సాగుకు సన్నద్దమవుతోంది ,ఇప్పటికి వర్షాకాల సమయం ఆలస్య మైనప్పటికీ రుతు పవనాల సవ్వడి వడి వాడిగానే పరుగులెడుతోంది ,ప్రతి ఏటా రైతాంగము సాధరణ దొరణలోనే తమ వ్యవసాయ కార్యక్రమాలకు సన్న హాలు చేస్తోంది అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకనే యాసంగి పంటల్లో చాల నష్టపోయారు, ఆకలిచావులు, ఆత్మహత్యలు,…
