రాష్ట్రంలో మళ్లీ రైతు బంధు పండుగ
పెట్టుబడి సాయంపై మంత్రి హరీష్ రావు ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26 : రాష్ట్రంలో మళ్లీ రైతు బంధు పండుగ మొదలైనట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. సోమవారం మంత్రి తన ట్విట్టర్‌లో స్పందిస్తూ…రైతు బంధు స్కీమ్ కింద తెలంగాణ రైతులకు పెట్టుబడిగా ఇస్తున్న మద్దతు లక్షలాది మంది రైతులకు సోమవారం నుంచి ప్రారంభం…
