Tag Breaking News Now

ధరల‘మాట’

ఎప్పుడే దినుసుకు రెక్కలొస్తాయో తెలియదు. నిన్న మొన్న ఇరవై పలికిన టమాట నేడు నూటనలభై. పచ్చిమిర్చికీ కోపమే ముప్ఫై పలికిన ఆ కారం కూరగాయ నూటఇరవైకి ఎగబాకింది. వర్షాల్లేవన్నారు, అందుకే సరుకు లేదన్నారు. మరి ఎక్కువ ధర పెడితే ఎలా దొరికేస్తోంది. ఇది చీకటి వ్యాపారి మాయాజాలం. పదవుల్లో ఉన్నోరితో కలిసి ఆడుతున్న జూదం. ఏ…

ఆల్‌ ‌టైమ్‌ ‌రికార్డు స్థాయికి సింగరేణి నికర లాభాలు

2022-23 సంవత్సరానికి రూ.2,222 కోట్లు ప్రకటించిన సంస్థ ఛైర్మన్‌ ‌మరియు ఎండీ శ్రీధర్‌ ‌గతఏడాదితోపోలిస్తే 81 శాతం, తెలంగాణ రాక పూర్వంతో పోలిస్తే 430 శాతం వృద్ధి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులై 7 : సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 33,065 కోట్ల రూపాయల టర్నోవర్‌తో రూ.2,222 కోట్ల నికర…

గిడ్డంగుల కార్పోరేషన్‌ ‌ఛైర్‌పర్సన్‌గా సాయిచంద్‌ ‌భార్య రజని

నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులై 7 : రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్‌ ‌చైర్‌పర్సన్‌గా వేద రజని నియామకం అయ్యింది. ఆ సంస్థ చైర్మన్‌గా ఉన్న గాయకుడు సాయిచంద్‌.. ఇటీవలే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయిచంద్‌ ‌భార్య రజనికే ఆ పోస్టును ఇవ్వాలని సీఎం కేసీఆర్‌…

శకుని కపట ద్యూతం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ఈ విషయం తెలియగానే కురు సభాభవనం పురప్రముఖులతో నిండిపోయింది. ఆట మొదలుపెట్టారు. ధర్మరాజు ఓడుతున్నాడు. ఓడినకొద్దీ పందాన్ని పెంచడం ప్రారంభించాడు. ధర్మరాజు ద్యూతంలో సర్వసంపదలనూ కోల్పోయాడు. తమ్ములను ఒడ్డి ఓడిపాయాడు. శకుని పాచికలను గలగలలాడిస్తూ నవుతున్నాడు. విదురుడు ధృతరాష్ట్రునికి ద్యూతాన్ని ఆపమని చెబుతూనే ఉన్నాడు. కానీ ధృతరాష్ట్రుడు వినపడనట్లుగా…

చాణక్య నీతి కి ప్రతిరూపం వై. యస్‌.

‌నేడు రాజశేఖర్‌ ‌రెడ్డి జయంతి యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (జూలై 8, 1949 – సెప్టెంబర్‌ 2, 2009) ఆం‌ధ్ర ప్రదేశ్‌ 16‌వ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్‌  ‌పార్టీ నాయకునిగా, ప్రత్యేక గుర్తింపు పొందిన జన హృదయ నేత. తల పండిన నేతలను తల దన్నిన వ్యూహ రచనా  దురంధరుడు ఆయన. మునిగి పోతున్న కాంగ్రెస్‌ ‌నావను…

కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ హుళిక్కేనా..

వాస్తవంగా కేంద్రంలో నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నుండి నేటి బిజెపి ప్రభుత్వ వరకు వరంగల్‌ ‌ప్రజలు కోచ్‌ ‌ఫ్యాక్టరీకోసం అనేక అంధోళనలు చేపట్టినా, ఇక్కడ మొండి చెయ్యి చూపించి ఇతర రాష్ట్రాల్లో మాత్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చాయి. ఇందిరాగాంధీ హత్య అల్లర్లను  సాకుగా తీసుకుని  పంజాబ్‌లో కోచ్‌ ‌ఫ్యాక్టరీని కాంగ్రెస్‌ ఏర్పాటు చేస్తే, అసలు కొత్త…

దిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు దిల్లీ  కేంద్రంగా కొనసాగుతున్నాయి. ఒక్క కాంగ్రెస్‌ ‌పార్టీలోనే ఇలాంటి పరిస్థితి గతంలో ఉందనుకునేవారు. ప్రతీ చిన్న విషయానికి రాష్ట్ర (అప్పటి ఉమ్మడి) ముఖ్యమంత్రి దిల్లీ నాయకత్వంతో సంప్రదిస్తేగాని పనిజరిగేది కాదు. పాలనా విషయంలో నైతేనేమీ, పార్టీ మనుగడ విషయంలో నైతేనేమీ అంతా అధిష్టానం అనుమతితోనే సాగేది. ఆఖరికి  ఎన్నికల్లో అభ్యర్ధుల నిలబెట్టే…

నేను, మరో నేను

పా అలా తిరిగొద్దాం అని బయలుదేరాం నేను, నాలోని మరో నేను కాళ్లు చక్రాలయ్యాయో, చేతులు రెక్కలయ్యాయో బంతి లాంటి భూమండలాన్ని బొంగరంలా చుట్టి వచ్చాం ఆకాశాన్ని, అనంత విశ్వాన్ని అబ్బురంగా చూసి వచ్చాం ఆది మానవుడి ఆనవాళ్లను, విశ్వాన్ని పుట్టించిన అన్ని నిప్పు రవ్వల్ని వెంట తెచ్చాం పక్షి రెక్కల్లో దాగిన పద్యాల్ని, కొండ…

’‌కేసీఆర్‌ ‌హఠావో.. తెలంగాణ బచావో’

వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌నినాదం రాహుల్‌తో పొంగులేటి, జూపల్లి భేటీ అరగంటకు పైగా రాష్ట్ర వ్యవహారాలపై చర్చ జూలై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ…పార్టీలో చేరనున్న పొంగులేటి కెసిఆర్‌ ‌మాయ పథకాలతో బురిడీ కొట్టిస్తాడని ఆరోపణ పాలమూరు సభలో పార్టీలో చేరనున్న జూపల్లి న్యూ దిల్లీ, జూన్‌ 26 : ‘‌కేసీఆర్‌ ‌హఠావో.. తెలంగాణ…