Tag Breaking News Now

9 ‌మినహా..ఎక్కడి వారు అక్కడే ..

కామారెడ్డి, గజ్వేల్‌ ‌నుండి సీఎం కేసీఆర్‌ ‌పోటీ సిట్టింగులకే ప్రాధాన్యత కాంగ్రెస్‌ ‌నుంచి వొచ్చిన వారందరికీ టిక్కెట్లు ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కుకు నిరాశ కంటోన్మెంటులో దివంగత సాయన్న కూతరుకు టిక్కెట్‌ ‌స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌నుంచి కడియం శ్రీహరి పోటీ 115 అసెంబ్లీ సీట్ల జాబితాను విడుదల చేసిన బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ ‌పెండింగ్‌లో జనగామ,…

క్షీణిస్తున్న బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి…

నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాల్గవ రోజుకు చేరుకుంది. ఆరోగ్య పరిస్తితి విషమించడంతో ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని వైద్యులు తెలిపినా, మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యేవరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని మహేశ్వర్ రెడ్డి  తెలిపారు.…

గులాబి పార్టీలో సిట్టింగ్‌ల చిచ్చు..

రోడ్డు ఎక్కిన వివాదాలు.. టికెట్ల కోసం పూజలు, వ్రతాలు – మండువ రవీందర్‌రావు ‌ప్రజాతంత్ర, వరంగల్‌: రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే విషయంలో అధికార పార్టీ ఒకపక్క కసరత్తు చేస్తుంటే, మరో పక్క అభ్యర్థులపైన స్థానిక కార్యకర్తలు, ప్రజలు ముందస్తుగానే తమ వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారు. సిట్టింగ్‌లకే టికట్‌ ఇవ్వాలని ఒక వర్గం ఆందోళన బాటపడుతుంటే, అనేక…

అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి సమాయత్తం

నేటి నుంచి 119 అసెంబ్లీ స్థానాల్లో ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల పర్యటన హైదరాబాద్‌, ఆగస్ట్ 19 : ‌మరో మూడు నెలలో జరగబోయే శాసనసభ ఎన్నికలకు బిజెపి సమాయత్తమవుతున్నది. ఎన్నికల దృష్టా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు పర్యటించేలా ఆ పార్టీ అధిష్టానం కార్యాచరణను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా…

రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : : ‌రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్‌,…

శరవేగంగా హైదరాబాద్‌ అభివృద్ది

రాష్ట్రంలో భేషుగ్గా శాంతిభద్రతలు కుట్రలు చేసేవారిని దూరం పెట్టాలి అభివృద్ధి చేస్తున్న కెసిఆర్‌నే ఆశీర్వదించాలి విఎస్‌టి స్టీల్‌ ‌బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నాయకత్వంలో హైదరాబాద్‌ ‌వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్‌ఫ్యూలు…

అధికారులకు రాజకీయాలతో ఏమిటి సంబంధం

పని చేసే అధికారులపై ఎప్పుడూ గౌరవం ఉంటుంది పార్టీ కార్యకర్తలే నాకు సెక్యూరిటీ రియల్‌ ‌భూమ్‌ ఒక నాటకం… భూములు కొన్నది బిఆర్‌ఎస్‌ ‌నాయకులు, కెసిఆర్‌ ‌బినామీలే మీడియాతో చిట్‌చాట్‌లో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : అధికారులకు రాజకీయాలతో సంబంధం ఏమిటని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి నిలదీశారు.…

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి

వీడియో విడుదల చేసిన మావోయిస్ట్ ‌పార్టీ ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్‌ ‌సంగ్రామ్‌ ‌కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి..శుక్రవారం తుదిశ్వాస విడిచినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే..దండకారణ్యంలో రాజిరెడ్డి మృతిచెందినట్లు పేర్కొంటూ మావోయిస్టులు సోషల్‌ ‌వి•డియాలో ఓ వీడియో రిలీజ్‌ ‌చేశారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా…

ఆలయ భూమికి శఠగోపం

కన్నేశాడు కబ్జాకు పూనుకున్నాడు కొత్తగూడెం శ్రీ గణేశా దేవాలయానికి చెందిన లక్షల విలువ చేసే భూమి కబ్జా అడ్డొస్తే అంతు చూస్తానంటు బెదిరింపులు అధికారుల నిర్లక్షమే కారణమంటూ స్థానికుల ఆగ్రహం కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌కబ్జాకు కాదు ఏది అనర్హం అన్నట్లు కొత్తగూడెం నడి బ•డ్డున ఉన్న ఆలయ భూమి మీద కన్నేశాడు…