Tag Breaking News Now

రెవెన్యూ పెత్తనాన్ని పెంచే భూ హక్కు చట్టం

ఏపీ భూ హక్కు చట్టం ప్రపంచ బ్యాంకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సర్వే 2019 లెక్కల ప్రకారం ఆస్తి రిజిస్ట్రేషన్ విషయంలో భారత్ 154 వ స్థానంలో ఉంది. అంతేకాక 66 శాతం సివిల్‌ కేసులు భూమికి సంబంధించివే కోర్టుల్లో పెండింగ్ వున్నాయి. చట్టాలను అమలు చేసే విషయంలో ఇండియా 163 స్థానంలో ఉంది.ఈ…

లోక్‌సభ ఎన్నికలపై బిఆర్‌ఎస్‌ దృష్టి

నియోజకవర్గాల వారీగా కెటిఆర్‌ సవిూక్ష చేవెళ్ల నేతలతో తెలంగాణ భవన్‌లో భేటీ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యచరణకు కసరత్తు విస్తృతంగా పర్యటిస్తూ ముందుకు సాగాలన్న కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నేతలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశించారు.…

సింగరేణి ఉద్యోగులకు న్యాయం చేస్తాం

ఇంటి సమస్యలు తక్షణం తీరుస్తాం సంఘం ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీదర్‌ బాబు హావిూ పెద్దపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు కోరారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామన్నారు. సింగరేణి…

నల్ల సూర్యులు ఏ దిక్కు పొడిచేనో ..!

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరవాత వస్తున్న సింగరేణి ఎన్నికల్లో అనూహ్యంగా బిఆర్‌ఎస్‌ దూరంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నాయకులు కూడా రాజీనామా బాట పట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరవాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో పట్టుకోసం బిఆర్‌ఎస్‌ ప్రయత్నించ లేదు. ఇకపోతే అధికారంలో ఉండగా సింగరేణి విషయంలో బిఆర్‌ఎస్‌ ఇచ్చిన…

నిరంకుశానికి దారితీస్తున్న టెలికమ్యూనికేషన్‌ బిల్లు!

పార్లమెంటులో ప్రవేశపెట్టిన టెలికమ్యూనికేషన్స్‌ బిల్లు 2023 అత్యంత క్రూరమైన చట్టం. ఇది వైర్డు, ఎలక్ట్రానిక్‌, ఆప్టికల్‌ మొదలైన వాటితో సహా ఏదైనా రూపంలో ప్రసారం చేయబడే, విడుదలయ్యే,  స్వీకరించబడే ప్రతి సందేశంపై ప్రభుత్వ నియంత్రణ బలవంతం చేస్తుంది. బిల్లులోని సందేశం నిర్వచనం సైన్‌, సిగ్నల్‌, రచన, వచనం, చిత్రం, ధ్వని, వీడియో, డేటా స్ట్రీమ్‌, ఇంటెలిజెన్స్‌…

రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం

తొమ్మిదన్నరేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనపై నేడు కెటిఆర్‌ ‘స్వేద పత్రం’ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే తాము ఊరుకునేది లేదని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల, రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందని ఆరోపణల నేపథ్యంలో ఆయన శుక్రవారం కౌంటర్‌…

పార్లమెంట్‌లో స్మోక్‌ ‌బాంబ్‌

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కేసులో మరో ఇద్దరి అరెస్ట్ న్యూదిల్లీ,డిసెంబర్‌21: ‌పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ డిఎస్పీ స్థాయి అధికారి కుమారుడు కూడా ఉన్నారు.లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి కలర్‌ ‌స్మోక్‌ ‌వెదజల్లడం దేశవ్యాప్తంగా…

పార్లమెంట్‌ ‌భద్రత ఇక సిఐఎస్‌ఎఫ్‌కు అప్పగింత

ఇటీవలి ఘటనలతో ప్రభుత్వం నిర్ణయం న్యూది•ల్లీ,డిసెంబర్‌21: ‌పార్లమెంట్‌ ‌భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న  క్రమంలో పార్లమెంట్‌ ‌భద్రతా వైఫల్యంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ ఘటనను సీరియస్‌ ‌గా తీసుకున్న ప్రభుత్వం.. పార్లమెంట్‌ ‌భద్రత పర్యవేక్షణను ఢిల్లీ పోలీస్‌ ‌విభాగం.. సెంట్రల్‌ ఇం‌డస్టియ్రల్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్…

కాళేశ్వరం సేఫ్టీపై విచారణ

వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, డిసెంబర్‌ 19  : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సేఫ్టీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఘటన జరిగిన…