Tag Breaking News Now

మేడారం భక్తులకు పర్యావరణ రుసుము మినహాయింపు

తక్షణం అమలులోకి రానున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీ శాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు…

ఎమ్మెల్యేగా కెసిఆర్‌ ప్రమాణ స్వీకారం

చేయించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ హాజరైన శ్రీధర్‌ బాబు తదితర బిఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేశారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఛాంబర్‌లో ప్రమాణ…

ఉద్యోగాలు సృష్టించే యోచన లేదు.. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కునే ప్రణాళిక లేదు

నిరాశజనకంగా మోదీ బడ్జెట్‌   కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సహా ప్రతిపక్షాల విమర్శ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశాజనకంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వారి ‘మిత్ర కాల్‌’బడ్జెట్లో ఉద్యోగాలను సృష్టించే…

మధ్య తరగతి కోసం హౌజింగ్‌ స్కీమ్‌

రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : మధ్య తరగతికి కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్‌ స్కీమ్‌ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.…

మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట

రూ.47.66 లక్షలతో బడ్జెట్‌ పద్దు వృద్ధి పెంపుకు ఆర్థిక సంస్కరణలు ఆదాయం రూ.30.80లక్షల కోట్లు మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు రక్షణశాఖకు రూ.6.2లక్షల కోట్లు వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.1.27 లక్షల కోట్లు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో…

వొచ్చే ఐదేళ్లలో అద్భుత ప్రగతి

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే సత్తా వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపుతున్నాం 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్‌తో లబ్ది పీఎం స్వానిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు జన్‌ ధన్‌ ఖాతాలకు రూ.34 లక్షల కోట్లు బదిలీ ఏటా 11.8 కోట్ల రైతులకు…

మరో రెండు గ్యారంటీలు అమలు

ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు…అసెంబ్లీ సమావేశాల్లోపు తుది నిర్ణయం అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాలు ప్రజా పాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దరఖాస్తు చేయని వారికి నిరంతర ప్రక్రియగా అవకాశం కల్పించాలని ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను…

అనంతాన్వేషణ…

కవిత్వాన్ని ఒక ప్రపంచంగా నిర్మించుకొని జీవజలంగా భావజాలాన్ని ప్రసరింపజేయడం కవికి ఒక సాహసమే. కవిత్వంతో విస్తరిస్తూ  పోవడం కవికి మాత్రమే దక్కే అద్భుత అవకాశం. హృదయం దృవీభవిస్తే అశ్రువంత స్వచ్ఛంగా కవిత్వం  వెలువడుతుందన్నది కవి విశ్వాసం. అక్షరం అశ్రువులను తుడిచి స్వాంతన చేకూర్చే పరమావధి అని నమ్మి కవిత్వాన్ని తపస్సుగా కొనసాగిస్తున్న కవి దండమూడి శ్రీచరణ్‌.…

వికసిత భారతావని నిర్మాణమే లక్ష్యం

పదేళ్లలో ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాం  ఆత్మనిర్భర్‌ భారత్‌, మేకిన్‌ ఇండియా మన బలాలు  సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో స్వీకరించాం  నారీశక్తి వందన్‌ అధినీయం బిల్లును ఆమోదించాం  తొలిసారి నమో భారత్‌ రైలు ఆవిష్కరణ  ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన క్రీడాకారులు  తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం  5జి నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాం  ఉభయసభలను…