Tag Breaking News Now

ప్రకృతి ప్రళయంలో వయనాడ్

ప్రకృతి గర్జించి,మానవ విజ్ఞానాన్ని ప్రశ్నిస్తున్నది.మానవాధిపత్యానికి మరణశాసనం లిఖిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినా,మానవ జీవితం ఎంత సౌకర్యవంతంగా మారినా, ప్రపంచాన్ని మన గుప్పెట్లో బంధించినా, ఒక్క పెనుగాలికి మహా వృక్షాలు నేలకొరగక తప్పవు. మనం నిర్మించుకున్న ఆకాశహర్మ్యాలు నేలమట్టం కాకతప్పవు. ప్రకృతి విలయం ముందు మన విజ్ఞానం మూగబోక తప్పదు. ప్రకృతి ప్రళయ నాదానికి ప్రాణాలు…

ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం

ఇంటింటికి ఉద్యోగమని పదేళ్లు బిఆర్‌ఎస్‌ మోసం విమర్శలు తిప్పికొట్టిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : ఇచ్చిన హావిూలు ఒక్కొకటి నెరవేరుస్తున్నామని..తమ పాలనతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని..తాముసరిjైున పాలన చేయకపోతే ప్రజలు బుద్ది చెబుతారని.. ప్రతిపక్ష నేతలు కొంచం ఓపికగా ఉండండాలని మంత్రి సీతక్క సూచించారు. పదేళ్లగా వారు పాలన సరిగా చేయలేదనే…

జనరల్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌లపై 18 శాతం జిఎస్టీయా?

ఇది వ్యక్తి కష్టం, ఆరోగ్యాలపై పన్ను విధించడమే సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించిన కేంద్ర మంత్రి గడ్కరీ వెంటనే దృష్టి సారించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ న్యూ దిల్లీ, జూలై 31 : పేద, మధ్య తరగతి ప్రజలు చెల్లిస్తున్న జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై 18 శాతం వస్తు సేవల పన్ను జిఎస్టీని…

సబితక్కపై అనుచితంగా మాట్లాడలేదు

నేనెవరి పేర్లు అసెంబ్లీలో ప్రస్తావించలే గతంకన్నా మిన్నగా ..ప్రజాస్వామ్యంగా సమావేశాలు విూడియా చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు మధ్య ఒక మినీ యుద్ధమే నడిచింది. ఈ క్రమంలో.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి విూడియాతో…

ఆగస్ట్‌లో హైదరాబాద్‌కు భారీ వర్ష ముప్పు

రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు మాసాంతంలోనూ అతి వర్షాలు ఐఎండీ అధికారుల హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : భాగ్యనగరానికి వరదల ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. జులైలో భారీ వర్షాలతో అల్లాడిన హైదరాబాద్‌ వాసులకు మరో గండం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఆగస్ట్‌ నెలలో సాధారణం…

తెలంగాణ విద్యుత్‌ విచారణ కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌

హైకోర్టు మాజీ చీఫ్  జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ నియామకం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ విద్యుత్‌ విచారణ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ భీమ్‌రావు లోకూర్‌ నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హైకోర్టు సీజేగా, ఆ తర్వాత సుప్రీమ్‌ కోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. సుప్రీమ్‌ కోర్టు ఆదేశాల మేరకు…

నేడు రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ శర్మ ప్రమాణం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ నూతన గర్నవర్‌గా నియామకమైన జిష్ణుదేవ్‌ వర్మ నేడు దవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో బుధవారం సాయంత్రం 5.03 గంటలకు ఆయన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు రాజ్‌భవన్‌ పేర్కొంది. రెండురోజుల కిందట కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. జిష్ణుదేవ్‌…

రుణ మాఫీ హామీ నిలుపుకున్న కాంగ్రెస్‌

రైతు పక్షపాతిగా మరోసారి నిరూపించుకున్న వేళ.. ఇంత త్వరగా అమలుపై రైతాంగం, మేధావి వర్గం ఆశ్చర్యం…ఆనందం హామీని నిలబెట్టుకోవడంతో తన జన్మ ధన్యమైందన్న సిఎం రేవంత్‌   మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, జూలై 30 : రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు మంగళవారం రెండవ విడుత రుణమాఫీని అందజేయడం ద్వారా…

దిల్లీలో అక్రమ కట్టడాలపై బుల్‌డోజర్లు

ముగ్గురు విద్యార్థుల దుర్మరణంతో చర్యలు న్యూదిల్లీ,జూలై 29: కాలువలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలపై దిల్లీ ప్రభుత్వం బుల్డోజర్‌ ‌చర్యలు చేపట్టింది. దేశ రాజధానిలోని రావూస్‌ ఐఏఎస్‌ ‌స్టడీ సెంటర్‌లో వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో డ్రైనేజీలను, కాలువలను ఆక్రమిస్తూ, వాటికి అడ్డంగా నిర్మించిన కట్టడా లను,…