Tag Breaking News Now

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

భారీగా ఏర్పాట్లు చేసిన బోర్డు అధికారులు నిముషం నిబంధన ఖచ్చితంగా అమలు… సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌…

సోనియ‌మ్మ మాట శిలాశాస‌నం…

 హామీలు అమ‌లు చేస్తున్నాం… ఇందిర‌మ్మ క‌మిటీల‌తో ప్ర‌జ‌ల చెంత‌కు సంక్షేమ ప‌థ‌కాలు చీక‌ట్లో క‌లిసి.. పొద్దునే కొట్లాడుకున్న‌ట్లు మోదీ, కేడీ నాట‌కాలు… జ‌న‌జాత‌ర స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఒక సీటైనా గెల‌వాల‌ని కేటీఆర్‌కు స‌వాల్‌ చేవెళ్ల‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27:  ప్ర‌తి గ్రామంలో వివిధ సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన అయిదుగురితో క‌లిపి ఇందిర‌మ్మ…

మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు క్లియర్‌

లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ భూములు, కోర్టుల్లో ఉన్నవాటికి నో హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. గత 2020లో స్వీకరించిన లేవుట్ల క్రమబద్ధీకరణకు అప్పటి ప్రభుత్వం…

పరీక్షలు ధీమాగా రాయాలి..

ఒత్తిడి జయిస్తేనే పరీక్షలలో రాణిస్తారువార్షిక పరీక్షల్కెనా, ప్రవేశపరీక్షల్కెనా దగ్గరపడుతున్నాయంటే విద్యార్థులలో భయంతో కూడిన కొంత ఆందోళన మామూలే. ఇది కాస్తా ఎక్కువయితే ఒత్తిడి పెరిగిపోయి పరీక్షలలో వచ్చిన సమాధానాలను కూడా రాయలేని పరిస్థితి ఎదురవుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితిని జయించటం సాధ్యమే. కళాశాలలో, తరగతిలో చురుగ్గా ఉండే విద్యార్థులు చాలా మంది ఉంటారు.…

మల్లు రవి సంచలన నిర్ణయం

దిల్లీలో ప్రభుత్వ ప్రతినిధికి రాజీనామా హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి23: టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లురవి  సంచలన నిర్ణయం తీసుకున్నారు. దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను సీఎం రేవంత్‌ రెడ్డికి మల్లురవి పంపించారు. తన రాజీనామాను ఆమోదిస్తారా లేక ఆమోదించకుండానే నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రకటిస్తారా…

కేసీఆర్‌ పాపాల ఫలితంగానే బీఆర్‌ఎస్‌ ఓటమి

బిఆర్‌ఎస్‌ ఒక్కసీటు గెల్చినా లాభం లేదు   విజయ సంకల్ప యాత్రలో  కిషన్‌ రెడ్డి మంచిర్యాల, ప్రజాతంత్ర ,ఫిబ్రవరి23:  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుటుంబ పాలన ఖతమైందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిపేర్కొన్నారు. కెసిఆర్‌ అవినీతే ఆయనను బొందపెట్టిందన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర లో కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ పాపాల…

27 లేదా 29 నుంచి మరో రెండు గ్యారంటీల అమలు

గృహలక్ష్మి, గ్యాస్‌ సిలిండర్‌ పథకాల ప్రారంభం     విధి విధానాలపై కేబినేట్‌ సబ్‌ కమిటీతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష  అర్హులందరికీ అందేలా పకడ్బందీ చర్యలకు అధికారులకు సిఎం ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : గృహలక్ష్మి, రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి…

గొర్రెల పంపిణీలో కుంభకోణం

నలుగురు ఉద్యోగులను అరెస్ట్‌ చేసిన ఎసిబి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : గొర్రెల పంపిణీ స్కామ్‌లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవి, మేడ్చల్‌ పశుసంవర్థకశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య…

ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం

మహిళా సంఘాలతో ముఖాముఖిలో సిఎం రేవంత్‌ రెడ్డి సిఎం హోదాలో తొలిసారిగా సొంత నియోజకవర్గంలో రేవంత్‌ రెడ్డి పర్యటన కోస్గిలో రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కొడంగల్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని వెల్లడిరచారు.…