Tag Breaking News Now

అందరివాడు రామసాయం రంగారెడ్డి

మహబూబాబాద్‌ జిల్లా (నాటి వరంగల్‌ ఉమ్మడి జిల్లా) డోర్నకల్‌ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ మండలం తానంచర్ల గ్రామానికి చెందిన రామసహయం  రంగారెడ్డి (రంగన్న) హైదరాబాద్‌ లో బుధవారం ఉదయం గుండెపోటుతో  కన్నుమూశారు. అందరిని తన వారిగా భావిస్తూ, ధనిక, పేద, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా  ధనికుడనే గర్వం లేకుండా మన మధ్యన ఉండి…

బిఆర్‌ఎస్‌ మెడకు ఫోన్‌ ట్యాపింగ్‌

వెంటాడుతున్న కాళేశ్వరం..పుట్టి ముంచుతున్న దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు కోలుకోలేకుండా దెబ్బతీస్తున్న వరుస ఘటనలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 : నాడు కాళేశ్వరం..నేడు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌)ని కుదిపేస్తున్నాయి. అటు శాసనసభ ఎన్నికలు, ఇటు పార్లమెంటు ఎన్నికల ముందే ఈ…

సంక్షోభంలో వ్యవసాయం

కెసిఆర్‌ ప్రజల కోసం ఎర్రటి ఎండలో పొలం బాట ఐపిఎల్‌ మ్యాచ్‌లు చూస్తున్న సిఎం రేవంత్‌ మేడిగడ్డ నుంచి 200 క్యూసెక్కుల నీళ్లు వృథా పిల్లర్లు కుంగాయంటూ బద్‌నామ్‌ చేస్తున్నారు ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్‌ పూర్తి నిర్లక్ష్యం సిరిసిల్ల రైతు దీక్షలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శలు రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌…

కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ సమర భేరీ అన్నదాతలకు మద్దతుగా పోరుబాట కెసిఆర్‌ పిలుపుతో జిల్లాల్లో నేతల దీక్షలు సిరిసిల్లలో కెటిఆర్‌, సంగారెడ్డిలో దీక్షలో పాల్గొన్న హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : రాష్ట్రంలో రైతులు ఎదుర్కుంటున్న కరువు పరిస్థితులు కాలం తెచ్చినవి కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన పరిస్థితులని బిఆర్‌ఎస్‌ నేతలు…

కార్యకర్తల కష్టంతోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం

తెలంగాణ స్పూర్తితో కేంద్రంలోనూ అధికారంలోకి వద్దాం.. రాష్ట్రంలో బీఆరెస్‌  మాదిరిగానే కేంద్రంలో బీజేపీని బొందపెట్టాలి.. చర్లపల్లి జైలులో కేసీఆర్‌ కు చిప్పకూడు ఖాయం.. తుక్కుగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: తెలంగాణలో కార్యకర్తల శ్రమ, కష్టం, మీ త్యాగంతోనే  ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిరదని తెలంగాణ స్పూర్తితోనే  కేంద్రంలోనూ కాంగ్రెస్‌ ను…

వెంటాడే ఆలోచనలతో అనారోగ్యం!

మంచి అలవాట్లతో మానసిక రుగ్మతలు దూరం   నేడు  ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మానసిక భాదకు ఏదైనా కారణం కావచ్చు. మానసిక క్షోభను  బయటకు చెప్పలేక మనసులో దాచుకోలేక  మానసిక ఆరోగ్య నిపుణలను కలిస్తే  మెంటల్‌  అని అంటారేమోనని  ఎలాంటి చికిత్స తీసుకోకుండానే ఇంట్లోనే నాలుగు గోడల మధ్య చాలా మంది సతమతం అవుతుంటారు. ఆర్థిక…

అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు పోయాయి

 కాంగ్రెస్‌ను నమ్మి వోటేస్తే నట్టేట ముంచారు  ప్రజలు మరోమారు వోటేసే ధైర్యం చేయరు  మెదక్‌ బిఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి పార్టీ నేతల సమావేశంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు మెదక్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : రాష్ట్ర ప్రజల పరిస్థితి అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు…

నేడు భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినం

నాలుగు దశాబ్దాల క్రితం ఇదే రోజున అంటే … 1980 లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ పేరుతో  ఎప్రిల్‌ 6న  కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యాన్ని పరిశీలిస్తే… 1951 అక్టోబర్‌ 21న ఢల్లీిలో శ్యాంప్రసాద్‌ ముఖర్జీ భారతీయ జనసంఫ్‌ు పార్టీని ఏర్పాటు చేశాడు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు భావనలపై…

నా ఆరోగ్యం-నా హక్కు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ ఏడవ తేదీన జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఆరోగ్య అవగాహనను పెంచుకునే ముఖ్యమైన దినోత్సవం.దీనిని 1950 నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము.ఈ రోజు ఆరోగ్య సంబంధ సమస్యల గురించి పౌరులు అవగాహన పెంచుకోవడానికి ఉద్దేశింపబడినది. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందేశం ‘‘నా ఆరోగ్యం-నా హక్కు’’.ప్రపంచ దేశాలలోని…