హృదయాన్నిఆవహించే కవిత్వం…

నేను సైతం ప్రపంచాగ్నికి/ సమిధనొక్కటి ఆహుతిచ్చాను/ నేను సైతం విశ్వవృష్టికి/ అశ్రువొక్కటి ధారపోశాను/ నేను సైతం భువన ఘోషకు/ వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యంలోకి కొత్త గొంతుకలు మొలకెత్తి మేము సైతం అంటూ అద్భుతాలను సునాయాసంగా అక్షరాల్లోకి ఒంపి ఎందరినో ఆలోచింపజేస్తున్న తరుణమిది. పుట్టిన చోట…








