Tag Breaking News Now

రాహుల్‌ హామీ మేరకు రుణమాఫీ

క‌లిసిక‌ట్టుగా తెలంగాణ అభివృద్ధి ఫిరాయింపులకు కెసిఆరే ఆద్యుడు.. 61‌మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకున్నారు పార్లమెంటులో బిజెపికి వోటేయించిన ఘనులు జీవన్‌ ‌రెడ్డి అంశంతో రాజకీయంగా లబ్ది పొందాలని చూశారు మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు త్వరలో టిపీసీసీ కొత్త అధ్యక్షుడు.. దిల్లీలో మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్‌27: ‌ఎన్నికల…

దేశాభివృద్ధే మ‌న ల‌క్ష్యం

పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం రిఫార్మ్, ‌పర్‌ఫార్మ్, ‌ట్రాన్స్‌ఫార్మ్ ఆధారంగా ముందుకు మౌలిక వసతుల‌ కల్పలకు అధిక ప్రాధాన్యం వికసిత్‌ ‌భారత్ దిశ‌గా ‌ప్రభుత్వం ముందుకు.. నీట్‌, ‌నెట్‌ ‌పేపర్‌ ‌లీకేజీపై క‌ఠిన చ‌ర్య‌లు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్ 27:‌ దేశ అభివృద్ధే  మ‌నంద‌రి లక్ష్యం…

రెండురోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు

అప్రమత్తం అయిన జిహెచ్‌ఎం‌సి సిబ్బంది నగరంలో పలుచోట్ల భారీ వర్షం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, జూన్ 27: ‌నగరంలోని పలు చోట్ల గురువారం సాయంత్రం  భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ‌నిజాంపేట్‌, ‌ప్రగతినగర్‌, ‌బోరబండ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, ‌మైత్రీవనం, అర్‌పేట, పంజాగుట్ట, రామంతాపూర్‌, ఉప్పల్‌, ‌దిల్‌షుక్‌నగర్‌, ఎల్బీనగర్‌,…

రాజీకి వొచ్చిన ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి

సిఎం రేవంత్‌తో ఉదయం చర్చలు కాంగ్రెస్‌ ‌సీనియర్లకు ప్రధాన్యం తగ్గదని హావిూ న్యూఢిల్లీ,జూన్‌27: ‌కాంగ్రెస్‌లో జీవన్‌ ‌రెడ్డి వివాదం సద్దుమణిగింది. సీఎం రేవంత్‌ ‌రెడ్డి నివాసానికి గురువారం ఉదయం ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి వెళ్లారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి నివాసంలో బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌టింగ్‌ ‌జరిగింది. ఈ భేటీకి మంత్రి శ్రీధర్‌ ‌బాబు కూడా హాజరయ్యారు. బుధవారం…

ఘనంగా ఆషాఢ బోనాల ఉత్సవాలు

మంత్రి కొండా సురేఖ రూ.20 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: తెలంగాణలో ఆషాఢ బోనాల ఉత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని మంత్రి కొండా సురేఖ వెల్లడిరచారు.  దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ…

వేల కోట్లు నిధులు నీటిపాలు చేశారు..

మేడిగడ్డ సరికాదని చెప్పినా వినలేదు… డిజైన్‌కు అనుగుణంగా సాగని నిర్మాణం తెలంగాణ జనసమితి నేత కోదండరామ్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం మంచిది కాదని చెప్పినా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రీ ఇంజినీరింగ్‌కు ముందు డాక్టర్‌…

రాష్ట్రానికి నిధులు రాబట్టడమే లక్ష్యం

రహదారుల ప్రాజెక్టులపై గడ్కరీతో చర్చించా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వెల్లడి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 26: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అందుకోసమే వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని వివిధ రహదారుల ప్రాజెక్టుల విషయమై దిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో…

మోదీ-3 సర్కార్‌ ఆర్థిక బ్లూప్రింట్‌ను రూపొందించుకుంటుందా?

PM Modi

పబ్లిక్‌ పాలసీ థింక్‌ బ్యాంక్‌ తక్షశిల సంస్థ కో-ఫౌండర్‌ నితిన్‌ పాయ్‌ ఈ అంశం మీద వ్యాఖ్యానిస్తూ  మన దేశంలో నిరుద్యోగ మహమ్మారిని పారదోలాలంటే కనీసం  సాలీనా 20 మిలియన్ల ఉద్యోగాలను కల్పించాలి. ఎకానమీ అభివృద్ది చెందుతుందనుకుంటున్నాం.  కాని నిరుద్యోగం వృద్ధిరేటు తీవ్రంగా ఉంది. పీరియడ్‌ లేబర్‌ఫోర్స్‌ సర్వే  ఆఫ్‌ ఇండియా గణాంకాల ప్రకారం 15…

ఎన్డీఏకు షాక్‌..

స్పీకర్‌ పదవికి పోటీని పెట్టిన కాంగ్రెస్‌ ఓంబిర్లాకు పోటీగా కొడికున్నల్‌ సురేశ్‌ నామినేషన్‌ దేశ చరిత్రలో తొలిసారిగా నేడు స్పీకర్‌ ఎన్నికకు వోటింగ్‌ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 25: దేశ చరిత్రలో తొలిసారి స్పీకర్‌ ఎన్నికకు పోటీ జరుగుతోంది. అధికార ఎన్‌డిఎ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి సై అంటోంది. లోక్‌సభ స్పీకర్‌ పదవికి…