Tag Breaking News Now

పార్లమెంటులో విపక్షాల దూకుడు…

పాలక పక్షంలో ఆరంభమైన వొణుకు, బెదురు! మతం, కులం, సాంస్కృతిక అంశాలపై జన సమూహాలను రెచ్చగొట్టి నమ్మించవొచ్చు. ఈ అంశాలు సున్నితమైనందు వల్ల సులువుగా జనాన్ని నాయకులు తమవైపు తిప్పుకుంటారు. అదే తార్కిక ధోరణి, వాదనల ద్వారా జనాన్ని వీలైనంత త్వరితగతిన నాయకులు తమ వైపు తిప్పుకోలేరు. గత పదేళ్లుగా బీజేపీ పాలకులు ప్రజలను మతం…

చట్టాల మార్పుతోనే అసలైన పారదర్శకత!

రాజకీయ పార్టీలను సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాలి    సామాన్యుడి ఆకాంక్షలు తీరాలంటే తప్పని పరిస్థితి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఆయా  పార్టీల ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. విధానాలను రూపొందిస్తారు. పాలనను అందించడానికి, సామాన్యుల జీవితాలను మెరుగుపర్చడానికి బాధ్యత వహిస్తారు. రాజకీయ పార్టీలకు…

‌రసాభాసగా జిహెచ్‌ఎం‌సి కౌన్సిల్‌ ‌సమావేశం

బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్ల ఆందోళన మేయర్‌ ‌పోడియం చుట్టుముట్టి రాజీనామాకు డిమాండ్‌ ‌ప్లకార్డులు ప్రదర్శించిన బిఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్లు సమస్యల పరిష్కారానికి డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌తొమ్మిదో కౌన్సిల్‌ ‌సమావేశం రసాభాసగా మారింది. బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కార్పొరేటర్లు సమావేశం ప్రారంభానికి ముందే ప్రధాన కార్యాలయం ఆవరణలో ఆందోళనకు…

వరుస షాక్‌లతో తలలు పట్టుకుంటున్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు

పార్టీ సమావేశాలకూ పలువురు ఎంఎల్‌ఏలు డుమ్మా ఎవరు పార్టీ వీడుతారో అర్థం కాని పరిస్థితి సైలెంట్‌గా కాంగ్రెస్‌లో చేరిపోయిన బండ్ల కృష్ణమోహన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఊహించని పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎప్పుడు గులాబీ కండువా తీసేసి..కాంగ్రెస్‌ ‌కండువా…

ప్రభుత్వ సలహాదారుగా కెకె

క్యాబినేట్‌ ‌ర్యాంక్‌ ‌కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : మాజీ ఎంపీ, సీనియర్‌ ‌నేత కే.కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్‌ ‌హోదా కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో సీనియర్‌ ‌లీడర్‌గా, కేసీఆర్‌కు సన్నిహితుడిగా కొనసాగిన కేకే…ఈ మధ్యే ఎఐసిసి చీఫ్‌ ‌మల్లికార్జున ఖర్గే సమక్షంలో…

నీట్‌ ‌యూజీ కౌన్సెలింగ్‌ వాయిదా

తదుపరి ఉత్వర్వులు ఇచ్చేవరకు నిలిపివేత న్యూ దిల్లీ, జూలై 6 : వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ ‌యూజీ 2024 పరీక్షలో అక్రమాల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ నీట్‌ ‌యూజీ కౌన్సెలింగ్‌ను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కౌన్సెలింగ్‌ ‌పక్రియ…

విషాద కల్లోలిత విపరిణామ క్రమం!

నిర్లిప్తతకు, నిరాదరణకు గురవుతున్న బాల్యం చిగురులు మొగ్గలు తొడగడం, పువ్వులుగా వికసించి పరిమళించి, ఫలించి, తరువాత రాలిపోవడం.. మళ్లీమళ్లీ ‘మొగ్గలు’ పువ్వులుగా ఎదగడం పునరావృత్తి.. ఇదీ ప్రాకృతిక పరిణామ క్రమం! కానీ సమాజంలో సహజ ‘పునరావృత్తి’తోపాటు, అసహజమైన, అన్యాయమైన ‘పునరావృత్తి’ జరుగుతోంది. ‘మొగ్గలు’ మొగ్గలుగానే మిగిలిపోతున్నాయి, మొగ్గలు ‘మొగ్గలు’గానే రాలిపోతున్నాయి. ఇలా వికసించని మొగ్గలు బాల…

ఎంఎల్‌సి కవితకు మరోసారి నిరాశ

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌సీబీఐ కేసులో జుడీషియల్‌ ‌కస్టడీ 18 వరకు పొడిగింపు న్యూ దిల్లీ, జూలై 5 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌సీబీఐ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జుడీషియల్‌ ‌కస్టడీని జులై 18 వరకు రౌస్‌ అవెన్యూ కోర్ట్ ‌పొడిగించింది. నేటితో కవిత జ్యూడిషల్‌…

విలీన పంచాయితీలు తెలంగాణాలో కలపాలి

భద్రాచలం మండల ప్రజల పది సంవత్సరరాల ఆకాంక్ష నేటి ఇరువురి ముఖ్యమంత్రుల భేటీపైనే ఆశలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై  05 : ఆంధప్రదేశ్‌లో కలిపిన 5 పంచాయితీలు తెలంగాణలో కలపాలని గత పదిసంవత్సరాల నుండి భద్రాచలం మండల ప్రజల్లో కోరిక ఉంది. ఇప్పటికే విలీన పంచాయితీల ప్రజలు అనేక ఉద్యమాలు చేపట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి.…