ఏకకాలంలో 27 లక్షల మందికి అల్పాహారం
– ఇది తెలంగాణలోనే తొలిసారి – సంక్షేమం ఉచితం కాదు.. జీఎస్‌డీపీ వృద్ధికి పెట్టుబడి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మునగాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : ఇంటి వద్ద వందమందికి వంట చేయడం కష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ వేడివేడి అల్పాహారం అందించే కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా…
