మెదడు కణితి తొలగింపు సక్సెస్

– మలక్‌పేట కేర్ హాస్పిటల్స్ ఘనత – 25 ఏళ్ల యువకుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: మలక్‌పేటలోని కేర్ హాస్పిటల్స్ వైద్య బృందం సకాలంలో వైద్యం చేసి ఖమ్మంకు చెందిన 25 ఏళ్ల యువకుడిలో ఉన్న సంక్లిష్టమైన మెదడు కణితిని విజయవంతంగా తొలగించింది. యువకుడు కొద్ది రోజులుగా వేగంగా తగ్గిపోతున్న…
