Tag #Boy raped and murderd #in UP #police encountered the assailant

యూపీలో బాలుడిపై అత్యాచారం, హత్య

– దుండగుడిని కాల్చి చంపిన పోలీసులు లక్నో, మే 6: ఓ కామాంధుడిని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కాల్చి చంపేశారు. ఏడేళ్ల బాలుడిపై హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్ చేశారు. పక్కా సమాచారంతో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లగా పోలీసులపై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపగా కామాంధుడు హతమయ్యాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం…