గాంధేయ వాదానికి ప్రతీక బోసురాజు

రాజ్యాంగ విలువలకు ప్రతిరూపం ఎన్‌ఎస్ బోసురాజు ఆత్మ కథ చైతన్య సాగర పుస్తకావిష్కరణ సభలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21: రాజ్యాంగ విలువలకు ప్రతిరూపం ఎన్.ఎస్ బోసు రాజు అని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కర్నాటకలోని రాయచూర్ లో శనివారం బోసురాజు జన్మదిన…
