తిరుపతిలో హై అలర్టు

– బాంబుల కలకలం – అప్రమత్తమైన పోలీసులు, అధికారులు – ఆలయాలు, బస్టాండ్ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు తిరుపతి, అక్టోబర్ 3: ఆంధ్రప్రదేశ్‌లో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని హిందూ దేవాలయాల్లో బాంబులు పెట్టామని గుర్తుతెలియని వ్యక్తుల నుండి అధికారులకు ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో కంగారుపడిన అధికారులు పోలీసులకు సమాచారం…
