‘నరేంద్ర మోదీ – నిబద్ధ పరిపాలనాదక్షుడు’ ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో సాధించిన విజయాలను విశ్లేషిస్తూ, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు రచించిన శ్రీ నరేంద్ర మోదీ-నిబద్ధ పరిపాలన దక్షుడు అనే గ్రంథాన్నిమంగళవారం నల్లకుంట శంకరమఠంలో శ్రీశృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీ వవిధుశేఖర భారతీ స్వామి ఆవిష్కరించారు.…
