పుస్తక ప్రదర్శన సంస్కృతికి జీవం పోసే వేదిక

– రేపటినుంచి 29 వరకు హైదరాబాద్‌లో ప్రదర్శన (డాక్టర్ కోమల్ల ఇంద్రసేనారెడ్డి, లైబ్రేరియన్, కిట్స్, వరంగల్) సమాజాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి పుస్తకాలు ఎంతో కీలకం. ఆధునిక యుగంలో డిజిటల్ ప్రపంచం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ పుస్తకాల విలువ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో పుస్తక ప్రదర్శనలు మరింత ప్రాముఖ్యాన్ని…
