శతాబ్దాల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక

– అమ్మవార్ల కరుణాకటాక్షాలతో సమృద్ధిగా వర్షాలు కురవాలి – దేవాదాయ శాఖ మంత్రి సురేఖ – నేటినుంచి బోనాల ఉత్సవాలు షురూ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : శతాబ్దాల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే మహోత్సవం ఆషాఢ బోనాల ఉత్సవాలు అని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.…
