Tag #Bonalu celebrations #held #at Samachara Bhavan

సమాచార భవన్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 7: సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్‌లోని సమాచార భవన్(ఎఫ్‌డీసీ కాంప్లెక్స్) కార్యాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఉత్సవ ఊరేగింపు, బోనాల సమర్పణ, ప్రత్యేక…