సచివాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు

– ప్రత్యేక పూజల్లో ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా సచివాలయ ఆవరణలోని శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ…
