బోనాల జాతర.. ప్రజలకు బీజేపీ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం, గంగ-జమున తహజీబ్‌కు ప్రతీక అయిన చరిత్రాత్మక ఆషాఢ బోనాల జాతర ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ఆత్మగా నిలిచే ఈ బోనాల పండుగ మన జానపద వైభవానికి,…
