Tag #bomb threat #targeting Red Fort #High alert in Delhi

ఎర్రకోట వద్ద బాంబు దాడుల‌కు పాల్ప‌డ‌తాం

– బెదిరింపు ఈ-మెయిల్‌ – అప్రమత్తమైన భద్రతా బలగాలు న్యూదిల్లీ, ఆగస్ట్ 14 : దేశ రాజధాని రేపటి స్వాతంత్య్ర దిన వేడుకలకు సిద్ధమవుతోన్న వేళ దిల్లీలో తీవ్ర కలకలం రేగింది. దిల్లీ హైకోర్టుకు వచ్చిన ఒక బెదిరింపు ఈ-మెయిల్‌ ‌భద్రతా దళాలను, పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జాతిని…