బోలె బాబాను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి..
బాధితులకు న్యాయం చేయాలి దేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందింది, ప్రపంచ పెట్టుబడిదారి దేశాలను మించిపోతుంది అని మన దేశ పాలకులు ఉదరగొడుతున్నారు. అమెరికా, చైనాను అధిగమించి ముందుకు సాగుతున్నము అని చెప్పే అబద్ధాలు కట్టుకథలు నిజం కాదు అని.. వారి మాటల డొల్లతనాన్ని బయట పెట్టేవిధంగా అందవిశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. మూఢనమ్మకాలు ప్రచారం చేయడం…