Tag #bloodshed brings rain #are distressing #BRS leader RS

రక్తం చిందిస్తే వానలు పడతాయన‌డం బాధాకరం

– సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై వెంటనే కేసు పెట్టాలి – డీజీపీని కోరిన బీఆర్‌ఎస్‌ ‌నేత ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 14 : రక్తం చిందిస్తే వానలు బాగా వస్తాయని, పంటలు పండుతాయని సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ‌నేత ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌తీవ్రంగా మండిపడ్డారు. ఆయనపై వెంటనే…