రక్తదానం చేసిన డీజీపీ

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమాల సందర్భంగా డిజిపి కార్యాలయంలో తొలిసారి రక్తదాన శిబిరం నిర్వహణ. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమాల సందర్భంగా బుధవారం నాడు డీజీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తొలిసారిగా డీజీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి రక్తదానం…
