అమర పోలీసుల స్ఫూర్తితో 157మంది రక్తదానం

– గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: పోలీసు స్మారక వారోత్సవాల సందర్భంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 157మంది పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. హైదరాబాద్లోని గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో కమాండోలు, సీనియర్ అధికారులు, ప్రొబేషనరీ డీఎస్పీలు పాల్గొన్నారు. ప్రజాసేవతోపాటు ఆపదలో…
