యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఊరుకోం..

•రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపునిస్తాం.. •బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ •బిజెవైఎం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మంగళవారం బిజెవైఎం నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్…
