Tag BJYM Against sale of university lands

యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఊరుకోం..

BJYM State President Sevella Mahender

•రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపునిస్తాం.. •బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్‌ •బిజెవైఎం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18: సెంట్రల్‌ ‌యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి రేవంత్‌ ‌రెడ్డికి వ్యతిరేకంగా మంగళవారం బిజెవైఎం నాయకులు అసెంబ్లీ ముట్టడికి  యత్నించారు.  యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్‌…