పరాకాష్ఠకు బీజేపీ నీచ రాజకీయాలు

– ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలు: జగ్గారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11: బీజేపీ నీచ రాజకీయం పరాకాష్టకు చేరిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ విలువలను వదిలేసి దిగజారుడు రాజకీయాలకు…
