తెలంగాణపై బీజేపీకి కక్ష

– ఎరువుల సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యం – బీజేపీ, బీఆర్‌ఎస్ తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 30: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఎరువుల సరఫరాలను తగ్గించి ఇబ్బందులు సృష్టిస్తోందని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎరువుల సరఫరా బీజేపీ బాధ్యత అని అన్నారు.…
