ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ కార్యాచరణ
– ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర నాయకత్వం – గెలుపు లక్ష్యంగా కీలక సన్నాహక సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : మహబూబ్‌నగర్-రంగారెడ్డి – హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియ (ఫామ్-18) అధికారికంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల క్షేత్రంలో ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో బీజేపీ…
