కో ఆప్షన్ ఎన్నికల్లో ఐదూ బీజేపీ కైవసం

– నలుగురు బీఆరఎస్ కార్పొరేటర్లూ బీజేపీకి జై – ఓటింగ్‌కు దూరంగా కాంగ్రెస్ సామాన్యులకే పట్టం – కరీంనగర్ కార్పొరేషన్‌లో చక్రం తిప్పిన బండి కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో శనివారం జరిగిన కో అప్షన్ ఎన్నికలో ఐదింటికి ఐదు స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ కో అప్షన్…
