గిరిజనులను ఆదుకున్నది బీజేపీయే

– వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే – గిరిజన నాయకుల సమావేశంలో రామచందర్‌రావు వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 29 : తెలంగాణలో గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్…
