ప్రతిపక్ష ప్రభుత్వాలే బీజేపీ టార్గెట్

– ఎస్ఐఆర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర – ‘ఫేక్’ పేరిట 30 నుంచి 35 శాతం ఓట్లను తీసేసే ప్లాన్ – పాలేరు బీఎల్‌ఏల శిక్షణ శిబిరంలో మంత్రి పొంగులేటి ఏదులాపురం, ప్రజాతంత్ర, జూన్ 12 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీలను, వాటి ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు…
